నైన్…సున్నాసున్నా సున్నా సున్నా ఒకటి….. నే: ఎవరైఉంటారబ్బా? హలో …. రత్నాకర్ ని రా మామ… నే: సలాం వాలేకుం రత్తి మియా…. ర: హౌలే …హిందీ ఏంటి రా ..తెలుగువారం తెలుగు లోనే మాట్లాడుదాము నే: ఏదో మీ ఓల్డ్ సిటీ ల గిట్లేనే మాట్లాడుకుంటారు అనుకుని గట్ల నమస్కారం జేసిన.శానా రోజులకు…పురాగ నల్లపూసైనావు. వీడియో శూటింగ్స్ అయిపోయాయా..పెళ్ళెప్పుడు మామ..చంపపేట్ లో ఏ గార్డెన్ కి రావాలి… ర: ఆగరా అయ్యా…తొందరెందుకు… నే: విషయం [...]
Archive for November, 2009
నా సిస్టం గురించి నాకు తెలీదు..ఎలా?
Posted in Uncategorized on November 9, 2009 | Leave a Comment »
కొత్త సిస్టం..కొత్త సాఫ్ట్వేర్ల కథ
Posted in Uncategorized on November 9, 2009 | 1 Comment »
డాక్టర్ సాబ్ ఎక్కడ? నేను: చెప్పు కేశవ.. కే: మావోడు అమెరికా నుంచి లాప్టాప్ పంపిండు నే: ఇంకేంది మరి ..సెమినార్లు లో ప్రజంటేషన్ల గోడవ పోయింది కే: అంత మంచిగనే ఉంది గాని ..కొత్త సాఫ్ట్వేర్ లు లోడ్ చేసుకోవాలి ..నువ్వు వస్తే పని తొందరగా అయిపోతుంది.. MS Office 2007 ఉంది కాని మిగితా సాఫ్ట్వేర్ లు లేవు.. నే: గాదానికి గంత దూరం రావన్న…మరి నాకేంటి… కే: లాప్టాప్ తో పాటు ఇంగ్లీష్ [...]
“టై”..ఓ మంచి టైం పాస్ కథ..హాం ఫట్
Posted in Uncategorized on November 7, 2009 | 1 Comment »
ట్రింగ్ ట్రింగ్ ..ముక్కలా ముకాబుల లైలా … ఆ ఆఆ ఆయా ఎక్కడుంది ఈ మొబైల్ ,కనిపించి చావదే ….ఓ లైలా ఓ లైలా …. ఒరేయ్ ముజ్ను ఏదిరా ఎక్కడరా ఫోన్ -ఈ ఫోన్ రింగ్ టోన్ మార్చింది ఎవడురా (మా జుజుల్ గాడు ఆఫీసు లో ఫోన్ తో అడుకున్నట్టు గుర్తు…రేపు వాడి పని పట్టాలి) ఈ చీకటిలో ఎక్కదాకున్నావే లైలా … హమయ్య మొత్తానికి పారిపోయి మెత్త క్రింద దాక్కున్నావా వగలాడి….. ఎవడురా [...]
హైదరాబాద్ లో టెక్ సమావేశాలకి మీ సలహాలు సూచనలు
Posted in Uncategorized on November 6, 2009 | 2 Comments »
మన హైదరాబాద్ లో ప్రతి నెల కంప్యూటర్ కి సంబంధించి మిత్రులు కొందరు ఒక బృందంగా ఏర్పడి కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నాము.ఈ సమావేశాలకి మీరు రావొచ్చు అంటూ మీకు ఈ బ్లాగ్ ద్వార ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సమావేశాల్లో 3 ముఖ్యమైన టాపిక్స్ ఉంటాయి.ఎవరైనా ఏదైనా టాపిక్ తీసుకుని మాట్లాడవచ్చు.ఇక్కడ అందరు మిత్రులమే కొత్త పాత అంటూ ఏమి లేదు. సమావేశానికి ముందుగానే టాపిక్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ నెల మీటింగ్ 29 న ఉంది.ఈ సమావేశం లో [...]
సెర-టెకీస్ మరియు బ్లాగ్గర్లకు టెక్ అప్-డేట్స్
Posted in Uncategorized, tagged links, twitter on November 4, 2009 | Leave a Comment »
ఇంటర్నెట్ లో మీకు కావాల్సిన సాంకేతిక సమాచారాన్ని తాజాగా క్లుప్తంగా అందించే కొన్ని సైట్స్ ని ఇక్కడ మీ కోసం www.twitter.com/ceratechies www.twitter.com/techsetu http://twitter.com/tidbits_co_in ~~~మీ పవన్ ~~~
“విండోస్-7 డెమో”
Posted in Uncategorized on November 1, 2009 | Leave a Comment »
@Cera మీటింగ్ -అక్టోబర్/నవంబర్-1/2009 రెండు నెలల తరువాత మళ్లీ కే కే పార్క్(కృష్ణ కాంత్ పార్క్),యూసుఫ్-గూడా లో కంప్యూటర్ మిత్రబృందం మళ్ళి కలవడం జరిగిందీ.కొన్ని పాత మొహాలు -ఇందులో నేను ఉన్నాను అనుకోండి.మొత్తానికి ఓ పదిహైదు జనం. ఈ సారి సమావేశం మొత్తం ఈ ఒక టాపిక్ చర్చించడమే జరిగిందీ. శ్రీధర్ గారు “విండోస్-7″ ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన OS లో స్టేబుల్ ఓస్ అని చెబుతూ,16 GB హార్డ్ డిస్క్ స్పేస్ అవసరమని చెప్పారు. [...]