మన హైదరాబాద్ లో ప్రతి నెల కంప్యూటర్ కి సంబంధించి మిత్రులు కొందరు ఒక బృందంగా ఏర్పడి కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నాము.ఈ సమావేశాలకి మీరు రావొచ్చు అంటూ మీకు ఈ బ్లాగ్ ద్వార ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సమావేశాల్లో 3 ముఖ్యమైన టాపిక్స్ ఉంటాయి.ఎవరైనా ఏదైనా టాపిక్ తీసుకుని మాట్లాడవచ్చు.ఇక్కడ అందరు మిత్రులమే కొత్త పాత అంటూ ఏమి లేదు. సమావేశానికి ముందుగానే టాపిక్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది.
ఈ నెల మీటింగ్ 29 న ఉంది.ఈ సమావేశం లో ఈ కింది టాపిక్స్ అనుకున్నాము
౧)5s విధానం తో మీ కంప్యూటర్ లో ఫోల్డర్లని ఎలా అమర్చుకోవాలి.
౨)
౩)
అరె ! ఏంటండీ మిగితా టాపిక్స్ ఎవయ్యాయి? ఇంకేం అనుకోలేదు …కొత్త టాపిక్స్ అన్వేషిస్తున్నాము
3-:30 pm >>>>పరిచయాలు 3:30-4:00pm>>>>>టాపిక్ 1>>5 min feedback 4:05-4:30pm>>>>>టాపిక్ 2>>5 min feedback collection 4:35-5:00pm>>>>>>>టాపిక్ 3>>5 min feedback collection 5:10-6:00-కొత్త WEBSITES అండ్ SOFTWARES గురించి -డౌట్స్ కూడా 6 తరువాత టీ స్నాక్స్ >>>>ఇంటివైపు సమావేశ స్థలము కృష్ణ కాంత్ పార్క్ యూసుఫ్-గూడా హైదరాబాద్ Meet-up Venue Krishna kanth Park Yousufguda Hyderabad Every Month Last Sunday ఇంకేవైనా సలహాలు సూచనలు ఉంటె మెయిల్ చేయగలరు.![]()
మీ సలహాల కోసం ఎదురుచూస్తూ
~~పవన్~~
Advertisement

intaki ekkada kalustunnaru?
సమావేశ స్థలము అప్-డేట్ చేయడం జరిగిందీ చూడండి.
అన్ని సమావేశాలు ఈ పార్క్ లోనే జరిగాయి ఇదివరకి …ఇక ముందు కూడా
ధన్యవాదాలు విజయ్ గారు మీరు ఆ ప్రశ్న అడిగినందుకు
మరింత సమాచారం కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి
http://tinyurl.com/yj22jre